మా గురించి

Kaluddam మధ్యతరగతి తెలుగు కుటుంబాలు గృహప్రవేశం, పుట్టినరోజు, నిశ్చితార్థం వంటి వేడుకలను సులభంగా ప్లాన్ చేసుకోవడానికి చేసిన ఒక విద్యా ప్రయోగం (academic MVP).

మేము వెండర్లను ధృవీకరించము, బుకింగ్‌లు చేయము, డబ్బులు తీసుకోము. మీకు తెలిసిన వాళ్ళతో మీరే మాట్లాడుకుంటారు.

“DEMO” అని ఉన్న పేర్లు కల్పితం.


Project sponsor: Vasu · Project reviewer: Avaneesh · Full-stack AI engineer: Mounish